• 4 years ago
దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాందీ 77వ జయంతిని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఘనంగా నిర్వహించారు. గాంధీ భవన్ లో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూల మాల వేసిన ముఖ్య నేతలు త‌ర్వాత పంజాగుట్ట చౌర‌స్తాలో ఉన్న రాజీవ్ గాందీ విగ్రహానికి పూలమాల వేసి ముఖ్యనేతలు నివాళులు అర్పించారు.

Telangana Congress leaders celebrated the 77th birth anniversary of the late former Prime Minister Rajiv Gandhi. Leading leaders laid wreaths at a portrait of Rajiv Gandhi at Gandhi Bhavan, Later, the chiefs laid wreaths at the statue of Rajiv Gandhi at Panjagutta Chowrasta.
#Telanganacongressleaders
#Tpcc
#Rajivgandhi
#Lateformerprimeminister
#Birthanniversary

Category

🗞
News

Recommended