• 3 years ago
మూడు చింతల పల్లి లో రెండు రోజుల దీక్షకు కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేస్తుండడంతో గ్రామం మొత్తం కాంగ్రెస్ జెండాలు, పోస్టర్లతో నిండిపోయింది. రేవంత్ రెడ్డి చేస్తున్న రెండు రోజుల దీక్ష విజయవంతమతుందని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

The entire village was filled with Congress flags and posters as the Congress party was preparing for a two-day inauguration at Mudu Chintala Palli. Party leaders are optimistic that Revanth Reddy's two-day inauguration will be a success.
#Revanthreddy
#Dalith
#Girijana
#Athmagourvadeeksha
#Tpcc
#Medcheldistrict
#Pccchief
#Posters

Category

🗞
News

Recommended