గణేష్ నిమజ్జనోత్సవానికి రావడం ఆనందంగా ఉందన్న భక్తులు!!

  • 3 years ago
కరోనావైరస్ వల్ల రెండు సార్లు వాయిదా పడ్డ వినయక చవితి పండగ ఈ ఏడాది ఘనంగా జరుపుకున్నారు భక్తులు. గణేష్ నిమజ్జనాలను ప్రత్యక్షంగా చూసేందుకు వేలాదిగా తరలి రావడం సంతోషంగా ఉందని భక్తులు స్పష్టం చేసారు.

Devotees celebrated the festival of Vinayaka Chaviti, which was twice postponed due to coronavirus. Devotees made it clear that they were happy to see thousands flocking to see Ganesh immersions live.
#Ganeshidols
#Immersion
#Tankbund
#Ntrmarg
#Necklaceroad
#Peoplesplaza
#Ghmc
#Arrangements
#PublicopiniononGaneshimmersion

Recommended