ఎన్టీఆర్ మార్గ్, టాంక్ బండ్ తో పాటు పీపుల్స్ ప్లాజా దగ్గర కూడా నిమజ్జన ఏర్పాట్లు!!

  • 3 years ago
గణేష్ నిమజ్జనానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు, ఈ సారి నెక్లెస్ రోడు వైపు ఉన్న పీపుల్స్ ప్లాజా లో కూడా నిమజ్జనం చేసుకునేందుకు వెసులుబాటు కాల్పించింది నగర పాలక సంస్ధ. దీంతో ఎన్టీఆర్ మార్గ్, టాంక్ బండ్ తో పాటు నెక్లెస్ రోడ్ లో కూడా వినాయక విగ్రహాలు నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తైనట్టు తెలుస్తోంది.

The government has made all arrangements for Ganesh's immersion and this time the ghmc has made it possible to immerse Ganesh in the People's Plaza on the side of Necklace Road. With this, it seems that arrangements have been made for the immersion of the idols of Lord Ganesha on NTR Marg, Tank Bund as well as Necklace Road.
#Ganeshidols
#Immersion
#Tankbund
#Ntrmarg
#Necklaceroad
#Peoplesplaza
#Ghmc
#Arrangements

Recommended