• 3 years ago
We all know that Indian captain Virat Kohli is a fitness freak. There was a period in his career when he was extremely troubled due to back pain but former Indian fitness coach Basu Shankar motivated him to lift weights which helped him join the list of fittest cricketers in the world.
#ViratKohli
#IPL2021
#ViratKohliFitness
#WeightLifting
#BasuShankar
#RCB
#RoyalChallengersBangalore
#TeamIndia
#BackPain
#Cricket
#fitness


ఎంతటి పెద్ద ఆటగాడైన ఏదో ఒక దశలో గాయాలు వేధించడం మాములే. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఇందుకు మినహాయింపు కాదు. 2014లో అతను వెన్ను నొప్పితో తీవ్రంగా బాధపడ్డాడు. అయితే సుదీర్ఘకాలం వేధించిన ఈ వెన్ను నొప్పి సమస్యకు వెయిట్ లిఫ్టింగ్‌తో చెక్ పెట్టానని విరాట్ కోహ్లీ తెలిపాడు.

Category

🥇
Sports

Recommended