• 3 years ago
Alanti Sitralu is a romantic drama movie story written and directed by Supreeth C Krishna. The movie casts Shwetta Parashar, Prawin Yendamuri, Yash Puri, Tanvi Akaanksha, Ajay Kathurvar are in the lead roles along with Ravi Varma, Dayanand Reddy are seen in supporting roles.
#AlantiSitralu
#ShwettaParashar
#PrawinYendamuri
#YashPuri
#TanviAkaanksha
#AjayKathurvar
#RaviVarma
#DayanandReddy
#Tollywood

ఈ మధ్యకాలంలో చిన్న సినిమాల్లో పెద్ద సినిమాలు అనే లేకుండా ప్రేక్షకులు నచ్చిన అన్ని సినిమాలను ఆదరిస్తున్నారు. అయితే కరోనా కారణంగా పెద్ద సినిమాలు కూడా రిలీజ్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్న తరుణంలో కొన్ని చిన్న సినిమాలు డిజిటల్ వేదికగా రిలీజ్ అవుతున్నాయి. అలా రిలీజ్ అయిన తాజా చిత్రం అలాంటి సిత్రాలు, జే5 యాప్ లో ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో హీరోయిన్ శ్వేత పరాశర్ ఈ మూవీ లో కీలక విషయంపై మాట్లాడారు.

Category

🗞
News

Recommended