• 4 years ago
The stylist Preetham Jukalkar, who’s known both Samantha and Chaitanya for many years, says he’s disappointed Chay did not speak up for him. “I’ve known Chaitanya for years. He too knows the kind of relationship that Samantha and I have. I feel that he could’ve spoken up and told people not to comment like that about Sam and me.
#Samantha
#NagaChaitanya
#SamChay
#Nagarjuna
#PreethamJukalkar
#SadhanaSingh
#Tollywood

సమంత, నాగచైతన్య విడాకులు ప్రకటన తర్వాత ఇప్పటికీ ఆ వార్తలు ఆగడం లేదు. వారి విడాకులు ప్రకటన తర్వాత రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ ట్రోలింగ్ మీద నేరుగా సమంత స్పందించింది కూడా. అయితే సమంతతో ఎఫైర్ ఉందని ప్రచారం జరుగుతున్నా ప్రీతమ్ జుక్కల్కర్ ఈ విషయం మీద స్పందించాడు. ఒక జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రీతం తన బాధను ఇంటర్వ్యూలో వ్యక్తం చేశారు.

Category

🗞
News

Recommended