China, Bhutan మధ్య దౌత్య సంబంధాలు.. India పై ప్రభావం..! || Oneindia Telugu

  • 3 years ago
After signing up mou on border issues, china to resume diplomatic relations with bhutan soon.
#China
#Bhutan
#India
#IndiaChinaStandOff
#Ladak
#PMModi
#XiJinping
#MoU

చైనా-భూటాన్ ల మధ్య నెలకొన్న సరిహద్దు సమస్యల పరిష్కారానికి తాజాగా ఓ ఒప్పందం కుదిరింది. దీంతో ఇరుదేశాలు ముడు దశల చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకునే దిశగా రోడ్ మ్యాప్ ను ఆమోదిస్తూ ఒప్పందం చేసుకున్నాయి. దీంతో భూటాన్ లో బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా డ్రాగన్ దేశం అడుగులేస్తోంది.

Recommended