Jimmy Neesham Trolls Teamindia | DRS Vs Tom Latham || Oneindia Telugu
- 3 years ago
Jimmy Neesham satirical tweets on Teamindia
#Tomlatham
#Teamindia
#IndVsNz
#JimmyNeesham
కాన్పూర్ వేదికగా జరుగుతోన్న మొదటి టెస్టు రెండో రోజు కివీస్ ఓపెనర్ టామ్ లేథమ్ (50: 165 బంతుల్లో 4x4) మూడు సార్లు డీఆర్ఎస్ ఉపయోగించుకుని బతికిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయంపై కివీస్ బౌలర్ జిమ్మీ నీషమ్ సరదాగా స్పందించాడు. ‘ఈ టెస్టులో లేథమ్ శతకం నమోదు చేస్తే.. టీమ్ ఇండియా డీఆర్ఎస్ విధానాన్ని రద్దు చేయమంటుందేమో.!’ అని నీషమ్ ట్వీట్ చేశాడు.

India vs Newzealand: MS Dhoni Performs His Sharp Skills To Run out Neesham In 5th ODI
Oneindia Telugu
WTC Final : Teamindia సహనానికి పరీక్ష.. పాతుకుపోయిన Conway, Latham || Oneindia Telugu
Oneindia Telugu
ICC Cricket World Cup 2019 : Jimmy Neesham Reqest To Indian Fans ! || Oneindia Telugu
Oneindia Telugu