Omicron Variant: Covid 3rd Wave may peak in India between January To February Says IIT Kanpur professor Manindra Agrawal.
Disclaimer : The information given in this video is taken from the information given by doctors, scientists and ICMR officials. #OmicronVariant #Omicroncasesindia #COVID19thirdwave #Covaxin #omicronvariantmutations #newcovid19variant #SouthAfrica
ఓమిక్రాన్ కేసు లు పెరుగుతున్న నేపథ్యంలో ఇండియా లో కొవిడ్ థర్డ్ వేవ్ రావడం ఖాయం అన్పిస్తుండగా , వచ్చే ఏడాది జనవరి - ఫిబ్రవరి నెలల్లో ఆ అవకాశాలు ఉన్నాయని ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ మనీంద్రా అగర్వాల్ అన్నారు. చూస్తుంటే పరిస్థితి అలాగే ఉంది