• 4 years ago
The center made a key decision on the minimum marriage age for girls. The Union Cabinet has approved a proposal by the Task Force to raise the age of marriage for women to 21.
#WomenMarrigeAge
#Childmarriage
#Women
#UnionCabinet
#MarriageAge
#WomenInIndia
#Girl
అబ్బాయిలు, అమ్మాయిల మధ్య వివాహ వయసు అంతరం తొలగించాలని అభ్యర్థనలు వెల్లువెత్తిన నేపధ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అమ్మాయిల కనీస వివాహ వయసును 21కి పెంచూతు టాస్క్‌ఫోర్స్ చేసిన ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్రవేసింది

Category

🗞
News

Recommended