Pushpa The Rise Review.. ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఇవే

  • 3 years ago
Pushpa movie review. allu arjun first pan India flick impresses audience.
#PushpaMovie
#Pushpareview
#AlluArjun
#Rashmika
#Sukumar
#Tollywood
#PushpaTheRise

సుకుమార్ -బన్నీ మాస్ కాంబోలో పుష్ప సినిమా డిసెంబర్ 17న రిలీజ్ అవుతోంది. ఈ సినిమా పోస్టర్లు , టీజర్స్, సాంగ్స్ అన్నీ సినిమా పై అంచనాలను పెంచేశాయి. అలాగే రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ ఆ అంచనాలను తారాస్థాయికి చేర్చింది. ఇక ఊర మాస్‌లుక్‌ లో అడవిలో హంగామా చేసిన పుష్ప రాజ్‌ ట్రైలర్ చూసి బన్నీ ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు

Recommended