Suryakumar Yadav Gifed Man Of The Match Ammount To Groundsman | Oneindia Telugu

  • 3 years ago
Team India youngster Suryakumar Yadav, who won the Player of the Match in a local tournament, donated it to the Groundsmen.
#SuryakumarYadav
#IPL2022
#Cricket
#TeamIndia
#MumbaiIndians
#Groundsman
టీమిండియా ఆట‌గాడు సూర్య‌కుమార్ యాద‌వ్ త‌న మంచి మ‌న‌సును చాటుకున్నాడు.సూర్య‌కుమార్ యాద‌వ్ ముంబైలోని స్థానిక టోర్న‌మెంట్‌లో పార్సీ జింఖానా జ‌ట్టు త‌ర‌ఫున బ‌రిలోకి దిగి విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ ఆడాడు. ఆ టోర్న‌మెంట్‌లో ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్న సూర్య‌, దానిని గ్రౌండ్స్‌మెన్‌కు విరాళంగా ఇచ్చాడు.