• 3 years ago
Arvind Krishna, Poonam Kaur and Sandesh Buri are the lead actors in Nagu Gavara-directed 'Nathicharami'. Presented by Shrilaxmi Enterprises, the film is produced by A Studio 24 Frames' Jai Vaishnavi K. The film is going to be released on OTT soon. On Friday, its trailer was released and the same has garnered a superb response.
#nathicharami
#Tollywood
#poonamkaur
#arvindkrishna

అరవింద్ కృష్ణ, పూనమ్ కౌర్, సందేశ్ బురి ప్రధాన తారాగణంగా నాగు గవర దర్శకత్వం వహించిన సినిమా నాతిచరామి. శ్రీ లక్ష్మీ ఎంట‌ర్‌ప్రైజెస్ సమర్పణలో ఎ స్టూడియో 24 ఫ్రేమ్స్ ప్రొడక్షన్ పతాకంపై జై వైష్ణవి కె నిర్మించారు. త్వరలో ఓటీటీలో సినిమా విడుదల కానుంది. శుక్రవారం ట్రైలర్ విడుదల చేశారు. దీనికి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.

Category

🗞
News

Recommended