Royal Challengers Bangalore star all-rounder and Australian player Glenn Maxwell will miss the opening matches of the IPL 2022 season. Maxwell is getting married to his girlfriend Vini Raman in March. #IPL2022 #RCB #GlennMaxwell #Viratkohli #IPL2022Schedule #MohammedSiraj #RoyalChallengersBangalore #GlennMaxwellWife #GlennMaxwellmarriage #ViniRaman #Cricket
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆటగాడు, ఆస్ట్రేలియా ప్లేయర్ గ్లేన్ మ్యాక్స్వెల్ ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభ మ్యాచ్లకు దూరం కానున్నాడు. భారత సంతతికి చెందిన తన ప్రేయసి వినీ రామన్ను మార్చిలో అతడు వివాహమాడనున్నాడు.