• 2 years ago
అరకు ఎంపీ గొట్టేటి మాధవి కొయ్యూరు మండలం ఎం మాకవరం తమ సొంత గ్రామంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వయంభూగా వెలసిన పరమశివుని ఆలయ వద్ద గ్రామస్తులు అందరి మధ్య శివ కీర్తనలు ఆలపిస్తూ ఆ పరమశివునికి, రాష్ట్ర ప్రజలంతా మరియు తమ నియోజక వర్గ ప్రజలంతా చల్లగా ఉండాలని రుద్రాభిషేక పూజలు నిర్వహించారు.

Category

🗞
News

Recommended