• 2 years ago
In this video, Maddikunta Sreekanth Sharma Garu explained the Remedies for Budha Graha Dosha Nivarana.

నవగ్రహములలో బుధగ్రహం నాలుగవ గ్రహము. జాతక రీత్యా బుధగ్రహం బలహీనంగా ఉన్నవారు తల పెట్టిన పనులయందు ఆటంకములు ఏర్పడటము, వ్యాపారములయందు లాభములు రాకపోవడము, నూతన కార్యక్రమములు నెరవేరక పోవడము, బుద్ధిలో వైక్లభ్యము కలిగి బుద్ధి మంధ్యము రావడము మదలైనవి అన్నీ కూడా బుధగ్రహ దోషము వల్ల ఏర్పడే సమస్యలు

Recommended