Naina Ganguly and Apsara Rani star in 'Ma Ishtam' directed by Ram Gopal Varma. The team has announced that the film will be released in theaters on April 8. The film team, which has been promoting the film in various cities across the country, has now held a press meet in Hyderabad.
#MaaIstam
#RamGopalVarma
#ApsaraRani
#NainaGanguly
#MaaIstampressmeet
#Tollywood
రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో నైనా గంగూలీ, అప్సర రాణి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘మా ఇష్టం’. ఏప్రిల్ 8న ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. దేశవ్యాప్తంగా పలు నగరాలలో ఈ సినిమా కి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించిన చిత్ర బృందం ఇప్పుడు హైదరాబాదులో తాజాగా ప్రెస్ మీట్ పెట్టింది.

Category
🗞
News