IPL 2022 : Rajasthan Royals నుంచి ఆల్ రౌండర్ సిరీస్ మొత్తానికీ దూరం | Oneindia Telugu

  • 2 years ago
IPL 2022 : Nathan Coulter-Nile flies home for rehab
#rajasthanroyals
#ipl2022
#sanjusamson
#nathancoulternile
#navdeepsaini

ఐపీఎల్ 2022 సీజన్‌లో మొన్నటివరకు వరుస విజయాలను సాధించిన జట్టు.. రాజస్థాన్ రాయల్స్. తొలి రెండు మ్యాచ్‌లల్లో భారీ విజయాలను సాధించిన జట్టు అది. తాజాగా ముంబై వాంఖెడె స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఓడినప్పటికీ.. టఫ్ ఫైట్ ఇచ్చింది

Recommended