• 3 years ago
Ghani is a sports backdrop boxing movie directed by Kiran Korrapati. Varun Tej, Saiee Manjrekar, Upendra, Sunil Shetty, Naveen Chandra are in the lead roles.The film is produced by Allu Venkatesh and Sidhu Mudda under Renaissance Pictures banner.The movie is set to release on the 8th of this month.
#Ghani
#VarunTej
#SaieeManjrekar
#Upendra
#SunilShetty
#GhaniPreReleaseEvent
#NaveenChandra
#AlluVenkatesh
#KiranKorrapati
#Tollywood

యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం గ‌ని. ఇందులో వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్‌ ఉపేంద్ర, సునీల్‌ శెట్టి, నవీన్‌ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. రెనైసాన్స్ పిక్చర్, అల్లు వెంకటేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఈ నెల 8 న విడుదలకానుంది ఈ నేపథ్యంలో హీరోయిన్ చిత్ర విశేషాలను ఫిల్మీ బీట్ తో పంచుకున్నారు.

Category

People

Recommended