• 2 years ago
ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలేంటి? ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి? ప్రోస్టేట్ క్యాన్సర్‌ ను ఎలా గుర్తించాలి? ప్రోస్టేట్ క్యాన్సర్‌ సోకితే యూరినరీ లక్షణాలు ఎలా ఉంటాయి? ప్రోస్టేట్ క్యాన్సర్ శరీరంలో ఎక్కువ కాలం ఉంటే ఏం జరుగుతుంది? ప్రోస్టేట్ క్యాన్సర్ ఏయే అవయవాలకు సోకగలదు? ఇలాంటి విషయాలను సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ సాధ్విక్ రఘురామ్ ద్వారా తెలుసుకుందాం.

Recommended