పొట్టలో అక్కడ నొప్పి వస్తే యూరాలజిస్టును కలవాల్సిందే

  • 2 years ago
మూత్రపిండాలకు సహజంగా వచ్చే సమస్యలేంటి? కిడ్నీకి ఏ సమస్యలు వస్తాయి? మూత్రనాళంలో వచ్చే ఇబ్బందులేంటి? బ్లాడర్ ఎలా దెబ్బతింటుంది? ప్రోస్టేట్ సమస్యలేంటి? కిడ్నీలో రాళ్లు ఉంటే ఎక్కడ నొప్పి వస్తుంది? యూరిన్ మిగిలిపోతోందా? యూరిన్‌కి వెళ్తే మంటగా ఉంటోందా? సున్తీ ఆపరేషన్ ఏ పరిస్థితుల్లో అవసరం? ఏ సమస్యలకు మనం యూరాలజిస్టును కలవాలి? ఇలాంటి సందేహాలకు సమాధానాలను కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ లీలా కృష్ణ ద్వారా తెలుసుకుందాం.

Recommended