IPL 2022: పవర్ కట్ మ్యాచ్‌లో భాగమా కాదా అనేది తేలాలి Stephen Fleming On Powe Cut | Telugu Oneindia

  • 2 years ago
CSK head coach Stephen Fleming responded on power cut issue during CSK vs MI match| ముంబైలోని వాంఖడే స్టేడియంలో నిన్న చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్‌లో పవర్ కట్ వల్ల తొలి రెండు ఓవర్లలో డీఆర్‌ఎస్‌లు లేకుండానే మ్యాచ్‌ నిర్వహించారు. తాజాగా ఈ విషయమై సీఎస్కే ప్రధాన కోచ్ ఫ్లెమింగ్ స్పందించారు.

#IPL2022
#MIvsCSK
#CSK
#StephenFleming
#BCCI

Recommended