IPL 2022: MI చెత్త రికార్డ్... 15 సంవత్సరాల్లో ఫస్ట్‌టైమ్ | Telugu Oneindia

Oneindia Telugu

by Oneindia Telugu

19 views
IPL 2022: Mumbai Indians grabs Worst record in 15 years of IPL Journey | పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంతో ఓ ఐపీఎల్ సీజన్‌ను ముగించడం ముంబై ఇండియన్స్‌కు ఇదే తొలిసారి. ఇంతకుముందెప్పుడూ ఈ స్థాయిలో పతనం కాలేదా జట్టు. 2008లో ఐపీఎల్ టోర్నమెంట్ ఆరంభమైనప్పటి నుంచి ఈ 15 సంవత్సరాల్లో ఫస్ట్‌టైమ్ ఇలాంటి దుస్థితిని చవి చూసింది.