జుట్టు బాగా పెరగాలన్నా, ఒత్తుగా ఉండాలన్నా, రాలిపోకుండా ఉండాలన్నా... దానికి లోపలి నుంచే కాకుండా... బయటి నుంచి కూడా కొన్ని పోషక పదార్థాలు అందించాలి.
గ్రీన్ టీ హెయిర్ మాస్క్‌తో జుట్టు కుదుళ్ల దగ్గర బలంగా ఉంటుంది. వెంట్రుకలు ఒత్తుగా పెరిగేందుకు వీలవుతుంది. మరి ఈ గ్రీన్ టీ మాస్క్ ఎలా తయారుచేసుకోవాలో, తలపై ఎలా అప్లై చేసుకోవాలో యాంకర్ లిఖిత ద్వారా ఈ వీడియో చూసి తెలుసుకుందాం.

Category
🛠️
Lifestyle