మోదీ హైదరాబాద్ పర్యటన సాగుతుందిలా *Telangana | Telugu Oneindia
- 2 years ago
Pm modi Hyderabad Visit.. ground report from Raj bhavan. | నోవాటెల్ హోటల్లో బస చేయనున్న ప్రధాని మోదీ.. భారీగా భద్రత ఏర్పాట్లుబీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు రానున్న ప్రధాని మోదీ బసపై నెలకొన్న సందిగ్దతకు తెరపడింది. భద్రతా కారణాల నేపథ్యంలో.. మదాపూర్‌లోని నోవేటల్ లో మోదీ బస చేయనున్నారు.
#PMmodi
#Telangana
#Hyderabad
#Novotel
#PMmodi
#Telangana
#Hyderabad
#Novotel