బ్రిటన్ ప్రధాని పీఠం వైపు భారత సంతతికి చెందిన రిషి సునాక్ అడుగులు *International | Telugu OneIndia

  • 2 years ago
Rishi Sunak tops 4th leadership ballot, Edge Closer To Final Spot For British PM Race | బ్రిటన్ ప్రధాని పీఠం వైపు భారత సంతతికి చెందిన రిషి సునాక్ అడుగులు వేస్తున్నారు. నాలుగో రౌండ్‌లో కూడా ఆయనే విజయం సాధించారు. బ్రిటన్ ప్రధాని పదవీకి జరుగుతున్న పోరులో ముందంజ వేశారు. కన్జర్వేటివ్ పార్టీ అధినేత పదవీకి ప్పటివరకు నాలుగు రౌండ్ల పోరు జరగ్గా, ప్రతి రౌండ్ లోనూ రిషి స్పష్టమైన అధిక్యం సాధించారు. అధికార కన్జర్వేటివ్ పార్టీ అధినేతగా ఎన్నికైన వ్యక్తి ప్రధాని పీఠాన్ని అధిష్టిస్తారు.



#RishiSunak
#BritishPM
#IndianOrigin

Recommended