మూడో ఓపెనర్ ఛాయిస్,నాలుగో పేస్ ఆప్షన్ ఎక్కడ? *Cricket | Telugu OneIndia

  • 2 years ago
Asia Cup India Squad:Big Questions In Front of Fans And Cricket Experts | ఆసియాకప్ టోర్నీలో పాల్గొనే టీమిండియా జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది. అయితే భారత జట్టు సెలెక్షన్లో స్టార్ డం, గత రికార్డులే ప్రామాణికాలుగా కన్పించాయి గానీ ప్రస్తుత ప్లేయర్ల ఫామ్ చూసి సెలెక్ట్ చెయ్యలేదు అంటూ అటు క్రికెట్ విశ్లేషకులు ఇటు అభిమానులు విమర్శలు చేస్తున్నారు.


#AsiaCup2022
#IndiaSquadForAsiaCup
#Viratkohli
#BCCI
#Rohitsharma

Recommended