ముస్తాబవుతున్న ఖైర‌తాబాద్ వినాయ‌కుడు,విశేషాలివే *Telangana | Telugu OneIndia

  • 2 years ago
Vinayaka Chaviti 2022: Khairatabad Ganesh Idol Details And Arrangements For Ganesh Chaturthi | ఖైరతాబాద్ వినాయకుడు ఈ ఏడాది పంచముఖ లక్ష్మీగణపతిగా భక్తులకు దర్శనం ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ఈసారి పూర్తిగా మట్టితోనే 50 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు.అలాగే కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో ఈసారి ఆంక్షలు కూడా పెద్దగా ఉండకపోవచ్చు కాబట్టి భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అని అంచనా వేస్తున్నారు.


#KhairatabadGanesh
#VinayakaChaviti2022
#GaneshChaturthi
#Hyderabad
#Khairtabad
#ganeshidols

Recommended