BJP విమోచన దినమట, టీఆర్ఎస్ సమైక్యత దినమట *Politics | Telugu OneIndia

  • 2 years ago
YS Sharmila slams BJP Liberation Day, and TRS Unity Day politics in Telangana. YS Sharmila questioned did the parties do any good | వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రను కొనసాగిస్తున్నారు. నూట నలభై ఐదు రోజులుగా ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై విరుచుకుపడుతూ ముందుకు సాగుతున్న వైయస్ షర్మిల తాజాగా నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించారు.

#bjpLiberationDay
#TRSunityday
#Telangana
#YSsharmila
#Prajaprasthanampadayatra
#YSRTP

Recommended