• 3 years ago
National Film Day is also going to be celebrated in India.It was fixed on September 16.The ticket price has been fixed at Rs.75 in all multiplexes | ఇండియాలో కూడా నేష‌న‌ల్ సినిమా డేను జ‌ర‌ప‌బోతున్నారు. ఇప్పుడు ఇండియాలో కూడా నేష‌న‌ల్ సినిమా డేను జ‌ర‌ప‌బోతున్నారు. సెప్టెంబ‌రు 16న ముహూర్తం పెట్టారు. అన్ని మ‌ల్టీప్లెక్సుల్లో టికెట్ ధ‌ర‌ను రూ.75 కి ఫిక్స్ చేశారు. కొన్ని రోజుల ముందే ప్ర‌క‌ట‌న రావ‌డంతో సినీ ప్రియులు ఆ తేదీ కోసం ఎదురు చూశారు. కార‌ణాలేమైనా కానీ సెప్టెంబ‌రు 16 నుంచి 23కు వాయిదా వేశారు.

#India
#NFD
#Tollywood
#SingleScreenTheaters
#Bollywood
#Kollywood
#IndianCinema
#Multiplexes
#National

Category

🗞
News

Recommended