Gautam Adani became worlds second richest billionaire surpassing Jeff Bezos created new record | భారత పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్ ఛైర్‌పర్సన్ గౌతమ్ అదానీ సరికొత్త రికార్డ్ సృష్టించారు. భారత్ నుంచి ఈ ఘటన సాధించిన తొలి వ్యక్తిగా నిలిచారు. ఆసియాలో ఈ ఫీటీ సొంతం చేసుకున్న మెుదటి వ్యక్తి కూడా గౌతమ్ అదానీ కావటం విశేషం
#goutamadani
#adani
#billionaires
#goutamadani
#adani
#billionaires
Category
🗞
News