India’s largest lender State Bank of India (SBI) has announced to waive off SMS charges on mobile fund transfers | మ ఖాతాదారులకు ఎస్బీఐ శుభవార్త చెప్పింది. మొబైల్ బ్యాంకింగ్ ద్వారా చేసే మనీ ట్రాన్స్ ఫర్‌పై వసూలు చేసే ఎస్‌ఎంఎస్ ఛార్జీలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇకపై మొబైల్ బ్యాంకింగ్ సేవలు ఉచితంగా వినియోగించుకోవచ్చిని బ్యాంక్ ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా యూఎస్‌ఎస్‌డీ సేవల్ని ఉపయోగించుకోవచ్చని ఎస్‌బీఐ ట్వీట్ చేసింది.
#SBI
#StateBankOfIndia
#National
#NationalisedBanks
#SBIcustomers
#SBI
#StateBankOfIndia
#National
#NationalisedBanks
#SBIcustomers
Category
🗞
News