టాప్ కమేడియన్ కన్నుమూత, విషాదంలో ఫిల్మ్ ఇండస్ట్రీ *National | Telugu OneIndia

  • 2 years ago
Popular comedian Raju Srivastava has passed away at the age of 58. He took his last breath at the AIIMS | ప్రముఖ స్టాండప్ కమేడియన్ రాజు శ్రీవాస్తవ కన్నుమూశారు. ఆయన వయస్సు 58 సంవత్సరాలు. భార్య శిఖా, కుమార్తె అంతర, కుమారుడు ఆయుష్మాన్ ఉన్నారు. గుండెపోటుకు గురైన అనంతరం ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో చేరారు. నెలన్నర రోజుల పాటు మృత్యువుతో పోరాడారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రాజు శ్రీవాస్తవ మృతి పట్ల బాలీవుడ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. సంతాపం తెలిపింది.

#ComedianRajuSrivastava
#RIPrajusrivastava
#Bollywood
#India
#National

Recommended