• 3 years ago
ratan tata and other two nominated as trustiees to PM CARES fund that created in times of covid pandemic | భారత వ్యాపారవేత్త, టాటా సన్స్ ఛైర్మన్ రతన్ టాటాకు ఒక పెద్ద బాధ్యత అప్పగించబడింది. ఆయన PM కేర్స్ ఫండ్ కొత్త ట్రస్టీగా నియమితులయ్యారు. రతన్ టాటాతో పాటు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కెటి థామస్, లోక్‌సభ మాజీ డిప్యూటీ స్పీకర్ కరియా ముండా పీఎం కేర్స్ ఫండ్‌కు ట్రస్టీలుగా నియమితులయ్యారు.

#ratantata
#pmcares
#modi
#businessnews
#nirmalasitaraman

Category

🗞
News

Recommended