• 3 years ago
adani and ambani got to agrement over employees recruitment to cut costs with competetion | భారత వ్యాపార రంగంలో శరవేగంగా ఎదుగుతున్న ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీల కంపెనీలు కొత్త అవకాశాల కోసం వెతుకుతూ ముందుకుపోతున్నాయి. గత మూడేళ్లుగా ఇద్దరు వ్యాపారవేత్తలు అనేక రంగాల్లో ముఖాముఖి పోటీ పడుతున్నారు. అయితే ఒక విషయంలో మాత్రం వీరు ఒకరి జోలుకు మరొకరు వెళ్లొద్దని నిర్ణయించుకున్నారు.

#adani
#ambani
#reliance
#businessnews
#jobs

Category

🗞
News

Recommended