మంచిరెడ్డి కిషన్ రెడ్డి పాపం పండింది - మల్‌రెడ్డి రంగారెడ్డి *Interview | Telugu OneIndia

  • 2 years ago
Former MLA Malreddy Rangareddy has made many comments saying that TRS MLA Manchireddy Kishan Reddy has surpassed Dawood Ibrahim. It is known that the officers of Enforcement Directorate are questioning Ibrahimpatnam TRS MLA Manchireddy Kishan Reddy for the second day. On Tuesday, the officials questioned for about 9 hours on the allegations of violating the rules and diverting funds to foreign countries... were questioned on various issues. It seems that Manchireddy has been questioned on the allegations of diverting funds to Australia and Singapore contrary to FEMA rules | టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ..దావూద్ ఇబ్రహీంను మించిపోయాడంటూ మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పలు వ్యాఖ్యలు చేసారు. ఇబ్రహీంపట్నం టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు రెండో రోజు ప్రశ్నింస్తున్న సంగతి తెలిసిందే. నిబంధనలు ఉల్లఘించి విదేశాలకు నిధులు మళ్లించారనే అరోపణలపై మంగళవారం దాదాపు 9 గంటలపాటు విచారించిన అధికారులు… వివిధ అంశాలపై ప్రశ్నించారు. ఫెమా నిబంధనలకు విరుద్ధంగా ఆస్ట్రేలియా, సింగపూర్​లకు నిధులు మళ్లించారన్న ఆరోపణలపై… మంచిరెడ్డిని విచారించినట్లు తెలుస్తోంది.


#MLAManchiReddyKishanReddy
#EDOffice
#TRS
#CMkcr
#EnforcementDirectorate
#IbrahimpatnamMLA
#Telangana

Recommended