ఢిల్లీ విమానాశ్రయంలో 28కోట్ల అత్యంత ఖరీదైన వాచ్ లు *National | Telugu OneIndia
Customs officials seized the most expensive watches worth 28 crores at Delhi International Airport | ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు దాదాపు 27.09 కోట్ల రూపాయల విలువైన వజ్రాలు పొదిగిన బంగారంతో తయారుచేసిన కస్టమైజ్డ్ చేతి గడియారాన్ని సీజ్ చేశారు. దీనితోపాటు మరో ఆరు లగ్జరీ హ్యాండ్ వాచ్ లను స్వాధీనం చేసుకొని, వీటిని స్మగ్లింగ్ చేస్తున్న ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు.
#DelhiAirport
#Customes
#National
#ExpensiveWatches
#DelhiAirport
#Customes
#National
#ExpensiveWatches