• 2 years ago
Is Mathew wade out or not what mcc law says about controversy | ఇంగ్లాండ్‌ వర్సెస్ ఆసీస్ మధ్య పెర్త్ స్టేడియంలో జరిగిన తొలి టీ20 టైంలో ఆస్ట్రేలియా బ్యాటర్ మాథ్యూ వేడ్ వివాదాస్పద రీతిలో తన ఔట్‌ను తప్పించుకోవడానికి ఇంగ్లాండ్ బౌలర్ మార్క్ వుడ్‌ను అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయం ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.

#mathewwade
#englandvsasis
#australiat20

Category

🥇
Sports

Recommended