Mulugu MLA Sitakka has completed Her Ph.D. She said this on social media platform | సమస్యలు ఎక్కడుంటే అక్కడ ఆమె ఉంటుంది. ప్రజల్లో మనిషిలా కలిసి పోతుంది. కరోనా సమయంలో నేనున్న అంటూ భరోసా ఇచ్చింది. ఆమె ములుగు ఎమ్మెల్యే సీతక్క.. చిన్న తనంలోనే నక్సలైట్ అయి.. జనజీవనంలోకి వచ్చి జైలు జీవితం గడిపి ఎమ్మెల్యేగా అయ్యారు. ఇప్పుడు పీహెచ్‍డీ పూర్తి చేశారు. తను పీహెచ్‍డీ పూర్తి చేసినట్లు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
#MuluguMLA
#Seethakka
#Telangana
#Politics
#Mulugu
#MuluguMLA
#Seethakka
#Telangana
#Politics
#Mulugu
Category
🗞
News