• 3 years ago
Deepak Chahar ruled out of the T20 World Cup 2022 and Shardul Thakur replace | ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌కు భారత క్రికెట్ జట్టు సన్నద్ధమౌతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో- అన్నీ అపశకునాలే ఎదురవుతున్నాయి. ఒక్కో ప్లేయర్ తప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది- ప్రత్యేకించి బౌలర్లు. ఈ మెగా ఈవెంట్ నుంచి ఇప్పటికే స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా వైదొలిగారు. ఇప్పుడు తాజాగా మరో బౌలర్ తప్పుకొన్నాడు. దీపక్ చాహర్ గాయపడ్డాడు. ఫలితంగా టోర్నమెంట్ నుంచి అవుట్ అయ్యాడు.

#DeepakChahar
#SharshulThakur
#T20WorldCup2022
#BCCI
#MohammadShami
#Cricket

Category

🥇
Sports

Recommended