T20 world cup 2022 inox signs deal with ICC to live screen india matches in big screens | అందరూ ఎదురు చూస్తున్న క్రికెట్ పండుగకు మరో నాలుగు రోజుల్లో తెరలేవనుంది. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు టీ20 ప్రపంచకప్ జరగనుంది. నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఈ క్రికెట్ పండుగా... కరోనా పుణ్యమా అంటూ ఏడాది వ్యవధిలోనే జరగుతోంది. ఇప్పటికే ఈ మెగా టోర్నీ కోసం ఆయా జట్లు సన్నదమవుతున్నాయి
#t20worldcup2022
#ICC
#indiavspakisthan
#inox
#t20worldcup2022
#ICC
#indiavspakisthan
#inox
Category
🥇
Sports