Ravi sastri says says if roger binny selected as a bcci president it will be history | భారత మాజీ ప్లేయర్, మాజీ ప్రధాన కోచ్, కామెంటేటర్ రవిశాస్త్రి.. తన మాజీ సహచరుడు రోజర్ బిన్నీ తదుపరి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ (బీసీసీఐ) ప్రెసిడెంట్ అవుతాడంటూ వస్తున్న వార్తల పట్ల సంతోషాన్ని వెలిబుచ్చాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ పదవీకాలం త్వరలో ముగియనుంది
#ravisastry
#souravganguly
#rogerbinney
#bcci
#ravisastry
#souravganguly
#rogerbinney
#bcci
Category
🥇
Sports