• 3 years ago
Currently, Nayan-Sivan couple is the most happening couple in South Film Industry. They got married a few months ago and have just become parents. Controversy broke out when Vignesh Sivan announced on social media that they had twins.
Interesting gossips and filmy updates please watch silver screen..

ప్రస్తుతం సౌత్‌ ఫిలిం ఇండస్ట్రీలో ది మోస్ట్ హ్యాపెనింగ్ కపుల్‌గా నయన్ - శివన్ దంపతులు నిలిచారు. కొన్ని నెలల క్రితం పెళ్లి చేసుకున్న వీరు అప్పుడే పేరెంట్స్ కూడా అయ్యారు. తమకు కవలలు పుట్టారంటూ సోషల్ మీడియా వేదికగా విఘ్నేష్ శివన్ ప్రకటించడంతో వివాదం చెలరేగింది.

#Nayanathara
#vigneshshivan
#surrogacy
#surrogacyact
#sajidhkhan
#hansika
#silverscreen
#tollywoodgossips
#filmyupdates,
#oneindia
#oneindiatelugu

Recommended