During the munugode by-election campaign, Revanth Reddy challenged Etela Rajender and Raghunandan Rao | కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించిన రేవంత్ రెడ్డి నమ్మి ఓట్లు వేసిన ప్రజలను మోసం చేసి వేల కోట్ల రూపాయల కాంట్రాక్టుల కోసం అమ్ముడుపోయిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి అంటూ మండిపడ్డారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలను బెదిరిస్తే భయపడబోమని మునుగోడు దెబ్బ చూపిస్తామని టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటామని మంత్రి కేటీఆర్ చెప్పడం విడ్డూరంగా ఉంది అని పేర్కొన్న రేవంత్ రెడ్డి నిన్ను, నీ అయ్యను, మీ బావను అధికారంలోకి తీసుకు వచ్చింది రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను సమానంగా అభివృద్ధి చేయడం కోసమని కేటీఆర్ ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు.
#Telangana
#RevanthReddy
#EtelaRajender
#National
#Congress
#TRS
#Komatireddyrajgopalreddy
#Telangana
#RevanthReddy
#EtelaRajender
#National
#Congress
#TRS
#Komatireddyrajgopalreddy
Category
🗞
News