These Indian cities will witness Partial Solar Eclipse on Oct 25. Countries across the world are preparing to witness the Partial Solar Eclipse, which will occur on October 25. The celestial event will be visible in several cities of India including the national capital. What makes this eclipse special is that it will not be seen from India for another decade | ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం అక్టోబర్ 25న కనిపించనుంది. ఇక, భారత్‌లో ఏర్పడే మొదటి సూర్యగ్రహణం ఇదే. ఏప్రిల్ 29న ఏర్పడిన గ్రహణం భారత్‌లో కనిపించలేదు. తాజాగా ఏర్పడే సూర్య గ్రహణం దీపావళి రోజున సంభవిస్తుంది. ఐరోపా, పశ్చిమ సైబీరియా, ఆసియా, ఆఫ్రికాలోని ఈశాన్య భాగంలో ఈ గ్రహణం కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు.
#SolarEclipse
#PartialSolarEclipse2022
#Astrology
#25October2022
#National
#SolarEclipse
#PartialSolarEclipse2022
#Astrology
#25October2022
#National
Category
🗞
News