There are three types of leaders (three) in the state who are thinking of joining Janasena.
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కలిసి పోటీచేస్తాయా? లేదా? అనే సందిగ్ధత నిన్నటివరకు ఉండేది. ఎప్పుడైతే పవన్ కు సంఘీభావం తెలియజేయడానికి చంద్రబాబు విజయవాడలోని హోటల్ కు వచ్చారో.. ప్రజాస్వామ్య పరిరక్షణకు తమతోపాటు కలిసివచ్చే పార్టీలను కూడా కలుపుకొని వెళ్తామని ప్రకటించడంతో చిన్నపాటి అనుమానం కూడా పటాపంచలైపోయింది.
#janasena
#pawankalyan
#andrapradesh
#tdp
#chandrababu
#ysrcp

Category
🗞
News