BJP Bandi sanjay and kishan reddy slams KCR on TRS MLA's buying issue | నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురిచేస్తోందంటూ జరుగుతున్న ప్రచారంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. ఇదంతా కేసీఆర్ డ్రామా అని అన్నారు. టీఆర్ఎస్ కట్టు కథలు చూస్తే ప్రజలంతా నవ్వుకుంటారని విమర్శించారు.
#BJP
#BandiSanjay
#TRS
#CMkcr
#KishanReddy
#BJP
#BandiSanjay
#TRS
#CMkcr
#KishanReddy
Category
🗞
News