• 3 years ago
KA Paul is campaigning in munugode by distributing chocolates to children. Locals are making satires on KA Paul | మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నా, కేఏ పాల్ కామెడీ మాత్రం అందరూ నవ్వుకునేలా చేస్తుంది. మునుగోడు ఉప ఎన్నిక సమయం దగ్గర పడటంతో మునుగోడు ఉపఎన్నికను సీరియస్ గా తీసుకొని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తుంటే కేఏ పాల్ రోజుకో వేషం కట్టి ఎన్నికల ప్రచారాన్ని చేస్తున్నారు. మునుగోడులో హాస్యాన్ని పండిస్తున్నారు. తన ప్రచారంతో కేక పుట్టిస్తున్నారు.


#KApaul
#Prajashantiparty
#Telangana
#CMkcr
#MunugoduElections

Category

🗞
News

Recommended