YSRCP MP vijayasai reddy on today thrown run challenge to nara lokesh on the backdrop of rahul gandhis run in bharat jodo yatra | ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగే రాజకీయాల్లో నిత్యం ట్వీట్లతో హల్ చల్ చేయడం రాజ్యసభఎంపీ విజయసాయిరెడ్డికి అలవాటు. నిత్యం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ పై సాయిరెడ్డి వరుసగా ట్వీట్లు పెడుతుంటారు. ఓ దశలో ఈ ట్వీట్లు టీడీపీకే కాదు ఒక్కోసారి సొంత పార్టీ నేతల్ని సైతం చికాకుపుట్టిస్తుంటాయి. అయినా ఆయన మాత్రం వెనక్కి తగ్గరు.
#YSRCP
#VijaySaiReddy
#TDP
#RahulGandhi
#NaraLokesh
#Twitter
#SocialMedia
#YSRCP
#VijaySaiReddy
#TDP
#RahulGandhi
#NaraLokesh
#SocialMedia
Category
🗞
News